ఏపీ మీదుగా నడిచే రైళ్లు
నేటి నుంచి రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లను పునఃప్రారంభిస్తుండటంతో రైల్వే శాఖ ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక విజయవాడ మీదుగా 14 రైళ్లు నడపనున్నారు. ముంబై, భువనేశ్వర్, చెన్పై, బెంగళూరు, ఢిల్లీకి ఈ రైళ్లు నడవనున్నాయి. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వే స్…